శ్రీ తిరుపతమ్మ గోపయ్య ల దేవాలయం సందర్శించిన కీసర సంతోష్ రెడ్డి
మీ న్యూస్ మార్చి 14::మోతె మండలం మోతే గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్యల దర్శించుకున్న మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమలు వేసి మొక్కులు తీర్చుకున్నారు ఆలయ చైర్మన్ పగడాల వెంకట్ రెడ్డి. శాలువాలతో మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి నీ ఘనంగా సత్కరించారు ఈ యొక్క కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ గౌడ్. యూత్ అధ్యక్షుడు వెలుగు వీరన్న. గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రాంరెడ్డి. బొడ్డు సోమయ్య. మల్లారెడ్డి. పరశురాములు. ఫరీద్. తదితరులు పాల్గొన్నారు