జన్మదిన వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ కుమార్ రెడ్డి 

Uncategorized జన్మదిన వేడుకలు నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

జన్మదిన వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ కుమార్ రెడ్డి 

మీ:: న్యూస్ ప్రతినిధి 

రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామంలో పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నామవరం గ్రామానికి చెందిన తాళ్లపాక నరేందర్ ప్రియాంక ల కుమారుడు యశ్వంత్ తేజ్ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, జన్మదిన వేడుకల్లో పాల్గొని బాలుని దీవించిననాయకులు,

ఈ కార్యక్రమంలో మోతె మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంతోష్ కుమార్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య గౌడ్, మండల కార్యదర్శి మండవ శ్రీను, మండల యూత్ అధ్యక్షుడు వెలుగు వేరన్న, వేడుకల్లో పాల్గొని బాలుని ఆశీర్వదించారు నాయకులు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.