శ్రీ సరస్వతీ విద్యా నిల యంకు పూర్వ విద్యార్థి చేయూత

Uncategorized నల్లగొండ సూర్యాపేట

శ్రీ సరస్వతీ విద్యా నిల యంకు పూర్వ విద్యార్థి చేయూత

 

 

 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 22::తాను చదువుకున్న పాఠశాలకు సేవలందించాలని దుర్పధంతో 15 వేల రూపాయల విలువగల కార్యాలయ సామాగ్రి, టేబుల్స్, కుర్చీలను వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ మిరియాల సుధాకర్ సందర్శన సందర్భంగా ఈ సామాగ్రిని శ్రీ సరస్వతీ విద్యా నిలయం యాజమాన్య కమిటీ సెక్రటరీ వెంకట్ రెడ్డి ఉపాధ్యక్షులు గుండా రమేష్ తదితర కమిటీ సభ్యులకు ఎన్నారై వాసవి క్లబ్ అధ్యక్షుడు ఉప్పల రవి బహుకరించారు. ఈ సందర్భంగా యాజమాన్య కార్య దర్శి వెంకటరెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి నాణ్యమైన విద్యను అందించేందుకు పూర్వ విద్యార్థులు సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అభివృద్ధి సభ్యులు పీవీ లక్ష్మీనారాయణ, డాక్టర్ దండ మురళీధర్ రెడ్డి, వాసవి క్లబ్ జిల్లా అధికారులు కృష్ణ, జోనల్ ధికారి తల్లాడ శ్రీనివాస్ గజ్జల వెంకటరెడ్డి క్లబ్ సభ్యులు తదితరులు హాజరైనారు.