గుగులోతు లక్ష్మణ్ నాయక్ ను పరామర్శించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి 

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

గుగులోతు లక్ష్మణ్ నాయక్ ను పరామర్శించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి 

 

మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి11 

మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ నందు కారు యాక్సిడెంట్లు కాలు విరిగిన వ్యక్తి గుగులోతు లక్ష్మణ్ నాయక్ ను పరామర్శించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి వారికి ధైర్యం చెప్పి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో మోతె మండల ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్ .మోతే మండల సోషల్ మీడియా అధ్యక్షులు అర్వపల్లి గణేష్ గౌడ్. కారింగుల లింగమూర్తి గౌడ్. కోల ఉపేందర్ గౌడ్. మంగయ్య . కోల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు