కీలుకాని సోమయ్య వర్ధంతి సభలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి

Uncategorized అంతారం ఆత్మకూర్ కర్ణాటక రాష్ట్రం జర్నలిస్ట్ యూనియన్ నల్లగొండ పుట్టినరోజు వేడుకలు పూర్వ విద్యార్థుల సమ్మేళనంపూర్వ విద్యార్థుల సమ్మేళనం మల్కాపూర్ మెదక్ మోతే యాదగిరి జిల్లా రాజాకియం రామన్నపేట లైఫ్ స్టైల్ వికారాబాద్ సూర్యాపేట

కీలుకాని సోమయ్య వర్ధంతి సభలో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి

మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 11 

మోతే మండలం కీలు కానీ నగర్ లో కీర్తిశేషులు కీలు కానీ సోమయ్య గారి వర్ధంతి సంతాప సభలో పాల్గొని నివాళులర్పించి అనంతరం వర్ధంతి సందర్భంగా సోమయ్య గారి జ్ఞాపకార్థంగా జిల్లా కళాకారులకు డ్రస్సులు పంపిణీ చేసిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి. కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి. సిరికొండ గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణారెడ్డి. ఉపేందర్ రెడ్డి. గౌని గోపాల్. సిపిఎం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు