మల్కాపూర్ గ్రామానికి చెందిన కీ.శే బ్యాంక్ హన్మంతు గారి కూతురి వివాహ వేడుకలో పాల్గొన్న మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సి సెల్ అధ్యక్షులు ఆర్.సీ గౌడ్
తాండూర్ రూరల్ మీ న్యూస్ ప్రతినిధి:: తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కీ.శే బ్యాంక్ హన్మంతు గారి కూతురి వివాహ వేడుకలో పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించిన తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సి సెల్ అధ్యక్షులు ఆర్.సీ గౌడ్ ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు, కుటుంబ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.