ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్ కుమార్ ఏకగ్రీవం

తెలంగాణ రాజాకియం

After

మీ న్యూస్ ప్రతినిధి గణేష్ 
కమ్యూనిస్టు పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా లక్ష్మాచారి భవన్ లో నిర్మాణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యవర్గం సభ్యులు మరియు కౌన్సిల్ సభ్యులు ఏఐఎస్ఎఫ్ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ ని జిల్లా కౌన్సిల్ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది,
బల్ముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు నాగర్ కర్నూల్ జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ప్రత్యేకంగా, నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్యను పరిష్కరించేంత వరకు పోరాడుతున్నారు తెలియజేస్తూ, నాగర్ కర్నూల్ జిల్లాలలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రత్యేకంగా విద్యార్థులు, మహిళలు, యువకులు, సాధారణమైన ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు వారి సమస్యలు పరిష్కరించేంతవరకు నిరంతరం పోరాడుతము అని తెలియజేయడం జరిగింది