దిశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Uncategorized మోతే రాజాకియం సూర్యాపేట

దిశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

మోతె మీ న్యూస్ (ప్రతినిది) జనవరి 05::మోతె మండలం లోని సర్వరం గ్రమా పరిధిలోని రామునితండా కు చెందిన హలవంతు జామల్లీ పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డీ ఈసందర్బంగా వారు మాట్లాడుతు జామల్లీ మరణంపార్టీకి తీరని లోటు అన్నారు వారి కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి చేకూరాలని కోరారు ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి యం గుర్వ రెడ్డీ మాజీ సర్పంచ్ పురుషోతం రావు గురుకృష్ణ బాలాజీ నాయక్ భాస్కర్ నాయక్ స్వామి నాయక్ మోతె మండలం సినియర్ విలేకరి డి రామకృష్ణ నాయక్ అనిత నాయక్ కిషన్ నాయక్ బాబు నాయక్ రామోజీ నాయక్ హేమ్లాలా నాయక్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించినారు