మోతే మండలంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన   

Uncategorized కోదాడ నల్లగొండ రాజాకియం సూర్యాపేట

 మోతే మండలంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన   

 మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి 

 

మీ న్యూస్ ప్రతినిధి మోతే

జనవరి 4 ::::కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొంటున్నారని మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి తెలియజేశారు ఉదయం 10 గంటలకు సర్వారం నుంచి రాయిపాడు బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు 10:30 కి సర్వారం నుండి రాముడి తండా లో స్వర్గీయ హలవత్ జమిలిపెద్దకర్మలో పాల్గొంటారు 11:30 కి రాయికుంట తండా నుండి రామ్ దాస్ తండా వరకు బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం పాల్గొంటారు కావున ఇట్టి కార్యక్రమానికి మండల నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మరియు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము