నూతన వధూవరులను ఆశీర్వాదించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు 

Uncategorized కోదాడ నల్లగొండ రాజాకియం సూర్యాపేట

నూతన వధూవరులను ఆశీర్వాదించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు 

 

 మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 14 :: గట్టిగుoడ్ల వెంకన్న సుజాత గార్ల ఏకైక పుత్రిక విజయ వినోద్ వివాహ కార్యక్రమంలోపాల్గోని నూతన వధూవరులను ఆశీర్వాదించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు నూకల మధుసూదన్ రెడ్డీ , మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామ వెంకట్ రెడ్డీ , కోదాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తండు సంజీవ్ గౌడ్, గుల్ల శ్రీను, పొడపంగి యలమంచి, నవీలే సాయి.లింగయ్య తదితరులు పాల్గొన్నారు