కాంగ్రెస్ పార్టీ కిసాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి కూతురు నిశ్చితార్థం
మీ న్యూస్ ప్రతినిధి ::
మోతే మండలం సిరికొండ గ్రామానికి చెందిన ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె నిశ్చితార్థం వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ టిపిసిసి డెలిగేట్ సభ్యులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మోతే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి కోదాడ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవెల్లి బాల్రెడ్డి మరియు గ్రామ నాయకులు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొని ఒక దంపతులను ఆశీర్వదించారు