గ్రామపంచాయతీ కార్యాలయానికి రెండు కుంటల భూమిని విరాళంగా ఇచ్చిన కారంగుల జానయ్య
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 7 :: మోతె మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు కీర్తిశేషులు రింగుల రఘుపతి లింగమ్మ గార్ల పేరుమీద వారి కుమారుడు కారింగుల జానయ్య లక్ష్మీ నరసమ్మ గార్లు నూతన గ్రామపంచాయతీ కార్యాలయానికి రెండు కుంటల భూమిని విరాళం ఇవ్వడం జరిగినది ఇట్టి స్థలాన్ని పరిశీలించి అనంతరం కుటుంబ సభ్యులను అభినందించిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో పి ఆర్ ఏ ఈ రంగారావు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బట్టిపల్లి నాగ మల్లయ్య గౌడ్ కోల లింగయ్య గౌడ్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్ కారింగుల సైదులు గౌడ్ కారింగుల లింగమూర్తి గౌడ్ తాటికొండ సోమిరెడ్డి కోలా కృష్ణ కారింగుల రవి ఎంపల లక్ష్మారెడ్డి కోల ఉపేందర్ నిమ్మ లప్రభాకర్ రెడ్డి కన్మంత రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు