మీ 31 రిపోర్టర్ జన్మదిన వేడుకలు 

Uncategorized జన్మదిన వేడుకలు జర్నలిస్ట్ యూనియన్ సూర్యాపేట

మీ 31 రిపోర్టర్ జన్మదిన వేడుకలు 

మునగాల రిపోర్టర్ ఆలీబాబా, 

సూర్యపేట రూరల్ రిపోర్టర్ రావి రవి, 

మీ న్యూస్ ప్రతినిధి :: మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ లో సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ జన్మదిన వేడుకలకు హాజరైన మీ 31 రిపోర్టర్స్ మునగాల రిపోర్టర్ ఆలీబాబా, సూర్యపేట రూరల్ రిపోర్టర్ రావి రవి, సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మునగాల రిపోర్టర్ ఆలీబాబా, సూర్యపేట రూరల్ రిపోర్టర్ రావి రవి,, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు