మోతే:: మీ న్యూస్ ప్రతినిధి జనవరి 30:::మోతి మండలం లో ఉదయం 10 గంటలకు మోతే మండల బి.ఆర్.ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం మండల కేంద్రంలోని స్వస్తిక్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మన ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లం మల్ల యాదవ్ పాల్గొననున్నారు కావున పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రతినిధులు కార్యకర్తలు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మోతేమండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ కోరుచున్నాము