ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర నాయక్ మృతి
మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం న్యూ బంజారాహిల్స్ తండ గ్రామం నివాసి దారావత్ నాగేందర్ నాయక్ ద్విచక్ర వాహనంపై సూర్యాపేటకు వెళ్తుండగా గుంజలూరు స్టేజి వద్ద వెనక నుండి కారు ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతి చెంది నాడుఈ విషయం తెలుసుకున్న ఎల్ హెచ్ పి ఎస్ అధ్యక్షుడిగా ఎన్నో సేవలు చేశారని పేద పిల్లల కోసం ధర్నాలు కూడా చేశారని కాలేజీ విద్యార్థుల కోసం కూడా నేను నేను సేవలు చేశారని మరణ వార్త విన్న సంతాపం వ్యక్తం చేశారు