తొమ్మిది మంది పేకాట రాయుళ్లను అదుపులో కి తీసుకొన్న పోలీసులు
ఆరు వేయిల రూపాయలు
ఏడు సెల్ ఫోన్ లు
ఏడు బైక్ లు ఒక ఆటోను సీజ్ చేశారు
కోహీర్ ఎస్ ఐ సతీష్ పేకాట స్టావారాలపై దాడులు
మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 26:: సంగారెడ్డి. జహీరాబాద్ నియోజకవర్గం లోని బిలాల్ పూర్ గ్రామంలో శనివారం నాడు సన్నీ హిత వర్గాల సమాచారం మేరకు కోహీర్ ఎస్ ఐ సతీష్ ప్యాకాటా స్టావారాలపై తనిఖీ చేయగా గ్రామ శివారులో తాండూర్ రోడ్డు కు దగ్గర సమీపంలో మొత్తం తొమ్మిది మంది పేకాట రాయుళ్లను అదుపులో కి తీసుకొన్నారు వారి నుండి ఆరు వేయిల రూపాయలు ఏడు సెల్ ఫోన్ లు ఏడు బైక్ లు ఒక ఆటోను సీజ్ చేశారు మండలం లో ఎక్కడైనా జూదం ఆడితే తముకు సమాచారం ఇవ్వాలన్నారు అలాంటి వారిపై చర్యలు తప్పవు అన్నారు మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్