తుల్జాపూర్ భవాని మాత దర్శనం కోసం ఐదవ రోజు పాదయాత్ర పాదయాత్ర చేస్తున్న మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి

Uncategorized జహీరాబాద్ మహారాష్ట్ర సోలాపూర్ రాజాకియం సంగారెడ్డి

తుల్జాపూర్ భవాని మాత దర్శనం కోసం ఐదవ రోజు పాదయాత్ర పాదయాత్ర చేస్తున్న మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి

   మీ:: న్యూస్ అక్టోబర్ 17.. మహారాష్ట్ర రాష్ట్రంలోని సోలాపూర్ జిల్లా ప్రసిద్ధి గాంచిన తుల్జాపూర్ భవాని మాతను దర్శించుకోవడానికి మల్గి గ్రామానికి చెందిన భక్తులు మరియు మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి మాజీ ఎంపీటీసీ శివనంద శ్రీపతి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి మరియు సుమారు 40 భక్తులు పాదయాత్ర చేస్తున్నారు… మీ 31న్యూస్ జహీరాబాద్ ఇంచార్జ్ కే అశోక్