కీసర సంతోష్ కుమార్ రెడ్డికి గ్రంధాలయ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ పలు మండల నాయకుల డిమాండ్ 

Uncategorized నడిగూడెం నల్లగొండ నూతన కల్ మునుగాల మోతే రాజాకియం సూర్యాపేట

కీసర సంతోష్ కుమార్ రెడ్డికి గ్రంధాలయ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ పలు మండల నాయకుల డిమాండ్ 

మీ:: న్యూస్ అక్టోబర్ 18.. సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందో అనే ఉత్కంఠత సూర్యాపేట జిల్లాల్లో నెలకొంది. ముఖ్యంగా జిల్లాలో ఈ హోదాను దక్కించుకునేందుకు ఓ నాయకుని పేరు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. తమకు ప్రతినిత్యం దక్కుతుందని నమ్మకంతో ఉన్నారు, జిల్లా ఏర్పడిన నాటి నుంచి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఉన్నరు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందని జిల్లా స్థాయి నాయకులను గుర్తించి ఉన్న నాయకులకి గ్రంథాలయ చైర్మన్ పదవి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వారి నాయకులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని పొలం మండల కోదాడ నియోజక మండలాలు మోతే మునగాల నడిగూడెం చిలుకూరు అనంతగిరి కోదాడ టౌన్ కోదాడ రూరల్ సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల ఆత్మకూర్ ఎస్ పెన్బహాడ్ సూర్యాపేట టౌన్ సూర్యపేట రూరల్ తదితర మండలాలు కోరుకుంటున్నారు