ఎంపీ సురేష్ శేఖర్ గారికి శుభాకాంక్షలు తెలిపిన TSIDC మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్
మీ:: న్యూస్ అక్టోబర్ 17.. జహీరాబాద్ పట్టణంలోని అల్గోల్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంపీ క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం లో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ జహీరాబాద్ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ రావు గారితో కలిసి పాల్గొన్న TSIDC మాజీ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితోపాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు