మీ:: న్యూస్ అక్టోబర్ 15.. అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా జారీ చేసిన ఇందిరమ్మ కమిటీలను ఏర్పాట్లను జీవోను వెంటనే రద్దు చేయాలి భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు సోమ గాని సోమేశ్ గౌడ్ మోతే మండల కేంద్రంలో మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు వెంటనే కమిటీల ఏర్పాటు మానుకొని గ్రామ సభల ద్వారా అరులైన పేదలను గుర్తించి వాళ్లకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు