బిఆర్ఎస్ పార్టీ తాండూరు మండల బిసి సెల్ అధ్యక్షులు ఆర్ సి గౌడ్
తాండూరు రూరల్ మీ న్యూస్ ప్రతినిధి జనవరి 13 ::బిఆర్ఎస్ పార్టీ తాండూరు మండల బిసి సెల్ అధ్యక్షులు ఆర్ సి గౌడ్ సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా నియోజకవర్గ నాయకులకు, ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పతంగులు ఎగరేసే సందర్భాలలో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ తాండూర్ మండల బిసి సెల్ అధ్యక్షులు ఆర్చి గౌడ్ తెలిపారు. మీరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కలిసి సంక్రాంతి సంబురాలను ప్రశాంత జరుపుకోవాలని తెలిపారు.