పైడిగుమ్మల్ దసరా ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ ను ప్రారంభించిన

Uncategorized జహీరాబాద్ పైడి గుమ్మల్ సంగారెడ్డి స్పోర్ట్స్

పైడిగుమ్మల్ దసరా ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ ను ప్రారంభించిన

పైడిగుమ్మల్ మాజీ ఎంపీటీసీ. జ్ఞనరత్నం 

 

 

 

 మీ:: న్యూస్ అక్టోబర్ 9   పైడిగుమ్మల్ యువ క్రీడాకారులు దసరా పండుగను పురస్కరించుకుని ఎంతో ఉత్సహంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు .ఈ ఆట పోటీలను అందరూ కలిసి సంతోషంగాఆడుకోవాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో టీచర్ సంజీవ్ గారు,గ్రామ యువకులు సి. ప్రేమ గారు,ఉదరి. సతీష్ గారు, మరియు టోర్నమెంట్ నిర్వాహకులు తథిదురులు పాల్గొన్నారు మీ న్యూస్ ప్రతీనిది కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్