– మీ:: న్యూస్ :::మోతే మండలం, రాఘవపురం ఎక్స్ రోడ్, గ్రామ మాజీ వార్డు మెంబర్,, బొడ్డు రవి మోతే మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోషి రెడ్డి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి,అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై,కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి, ఆరు గ్యారంటీలు అమలు చేస్తూనే, రైతు రుణమాఫీ, రైతులకు ఇచ్చే. వరి ధాన్యానికి బోనస్ 500 కింటాకి, ఈ సీజన్ వాన కాలం నుంచే అమలు చేస్తారని ఆయన చెప్పారు, రైతు భరోసా కూడా దసరా నుంచి రైతుల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాఘవాపురం ఎక్స్ రోడ్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తాటికొండ సోమిరెడ్డి కోల లింగయ్య, మండల ప్రధాన కార్యదర్శి మండవా శీను, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు