మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ నందు ఎంగిలి పువ్వు బతుకమ్మను ఆడపడుచులు రంగురంగుల పూలతో బ్రతకములు చేసుకొని పసుపు కుంకుమలతో ఘనంగా నిర్వహించారు వర్షం సైతం లెక్కచేయకుండా మహిళల అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఎగిరిపోతమును విజయవంతం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామ ప్రజలు పెద్దలు విజయంతో చేశారు