తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతకమ్మ 

Uncategorized నల్లగొండ మోతే సూర్యాపేట

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతకమ్మ 

 సూర్యాపేట జిల్లా ఇన్చార్జి మీ 31 న్యూస్ కోల రవీందర్ గౌడ్

బతుకమ్మ తో విశ్వవ్యాప్తమైన తెలంగాణ సంస్కృతి ని తెలియజేస్తుంది

తెలంగాణ ప్రజలందరికీ బతకమ్మ శరన్నవరాత్రులు శుభాకాంక్షలు

తెలంగాణ సాంస్కృతికి ప్రతీక బతకమ్మ బుధవారం పేత్ర అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సాహాలతో పాటు దేవి శరన్నవ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో కండంతరాలకు విస్తరించిందని సాధించిన తెలంగాణలో బతుకమ్మను అధికారికంగా నిర్వహించుకునేలా ప్రభుత్వాలు నిర్వహించుకోవడం గొప్ప విషయం అందులో భాగంగానే ప్రతి బతకమ్మ పండుగకు రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచులు ఆనందంగా జరుపుకుంటారు ప్రజలందరికీ బతుకమ్మ దేవి శరన్నవ రాత్రోత్సవం శుభాకాంక్షలు