శాంతి సంఘం సమావేశం

Uncategorized తెలంగాణ నల్లగొండ రాజాకియం సూర్యాపేట

శాంతి సంఘం సమావేశం

—తహసిల్దార్. వలిగొండ ఆంజనేయులు. 

–ఎంపీడీవో. రమేష్ దీన్ దయాల్ 

—కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు డీజే కు అనుమతి 

 –గణేష్ మండపాల నిర్వాకులతో 

 —పలు రాజకీయ పార్టీల నేతలతో 

 మునగాల సెప్టెంబర్ 12 మీ:: న్యూస్ ప్రతినిధి 

సూర్యాపేట జిల్లా మునగాల మండలం… గణేష్ నవరాత్రి ఉత్సవాల. సందర్భంగా. మునగాల ఎస్ ఐ. బి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శాంతి సంఘం సమావేశంలో. మాట్లాడుతున్న సందర్భంగా. ఈ కార్యక్రమంలో. మునగాల తహసిల్దార్. వలిగొండ ఆంజనేయులు. ఎంపీడీవో. రమేష్ దీన్ దయాల్ ఏఎస్ఐ శ్రీనివాస రెడ్డి. మునగాల పిహెచ్ సి డాక్టర్ రవి. రేపాల పి హెచ్ సి. డాక్టర్. విద్యుత్ ఏఈ అఖిలపక్ష నాయకులు. అన్ని గ్రామాల గణేష్ మండప నిర్వహణ కమిటీ సభ్యులు. మిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా. పలువురు మాట్లాడుతూ.తగు సలహాలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ సందర్భంగా యస్ ఐ. మాట్లాడుతూ.

పలు సూచనలు చేశారు. కలెక్టర్ ఎస్పీ ఆదేశాల ప్రకారం.డీజే లకు అనుమతి లేదని.ఎవరు. గణేష్ నిమజ్జనాల రోజు డీజే ను. ఏర్పాటు చేయవద్దని చెప్పారు. ప్రస్తుతం ఆయా గ్రామాలలో ఉన్న చెరువులు నిండి ఉన్నాయి కాబట్టి. ఏ గ్రామంలో ఉన్న విగ్రహాలను ఆ గ్రామ చెరువులోనే నిమజ్జనం చేయాలని. అన్నారు అదేవిధంగా. అవకాశ ఉన్నంతవరకు ప్రతి ఒక్కరూ 9వ రోజునే నిమజ్జనం చేయాలని.గ్రామంలో ఉన్న పెద్దలు గణేష్ మండప నిర్వహకులు. అందరూ చొరవ తీసుకొని. ఒకే రోజు నిమజ్జనం చేయాలని అన్నారు..