మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని కోల్పోవడం బాధాకరం TSIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

Uncategorized జహీరాబాద్ రాజాకియం సంగారెడ్డి

మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని కోల్పోవడం బాధాకరం TSIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

మీ:: న్యూస్ ప్రతినిధి అశోక్ జహీరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య భర్త చందు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని జహీరాబాద్ పట్టణంలోని మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య భర్త చందు నివాసానికి వెళ్లి భౌతికకాయాన్ని నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపిన TSIDC మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్  వారితోపాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు