కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ కుమార్ రెడ్డి
మీ:: న్యూస్ ప్రతినిధి= కొద్దీ రోజుల నుండి ఎడతరేపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మోతె మండలం నర్సింహాపురం గ్రామ పరిధిలోని గొల్లగూడెం పొలాలపై వర్షంనీకి వరద నీరు పోవడంతో పత్తి, పెసర పంటలు భారీగా నష్టపోయిన, వారి పొలాలను పరిశీలించి అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు నష్ట పరిహారం అందేల కృషి చేస్తామని తెలియజేసిన మోతె మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఇదయ్య గౌడ్, మామిడి వెంకటేశ్వర్లు గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు తుమ్మెటి అశోక్ రెడ్డి మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.