ఎస్ఏఎం. ఎం ఏ ఎం కార్యక్రమంలో డాక్టర్ నాగరాజు 

Uncategorized ఆరోగ్యం నల్లగొండ మోతే సూర్యాపేట

ఎస్ఏఎం. ఎం ఏ ఎం కార్యక్రమంలో డాక్టర్ నాగరాజు

 

మీ: న్యూస్ ప్రతినిధి

 మోతే మండలం నామవరం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలోని పిల్లలను బరువును పరిశీలించి వారికి ఆరోగ్య పరిక్షలు నిర్వహించారు మంచి పౌష్టికాహారం అందించాలని జంక్ ఫుడ్ లాంటి పెట్టకూడదని పప్పుఅన్నం గుడ్లు పెట్టండని అంగన్వాడి టీచర్లకు వివరించారు అంగన్వాడి టీచర్లకు ఆరోగ్య సిబ్బందికి మరియు ఆశాలకు తగు సూచనలు ఇచ్చినారు ఈ యొక్క కార్యక్రమంలో సిడిపిఓ శ్రీ వాణి ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం వన్ అలివేల ఏఎన్ఎం టు రాధిక ఆశ వర్కర్స్ ఆశ బేగం ఏ లింగమ్మ సూపర్వైజర్ జ్యోతిఅంగన్వాడీ టీచర్స్ కే రోజా సిద్ధమ్మ పార్వతి శాంత రజిత ఆయాలు లలిత గురువమ్మ తదితరులు పాల్గొన్నారు