మీ:: న్యూస్ ప్రతినిధి::రైతులకు ముఖ్య గమనిక రేషన్ కార్డు లేక రుణమాఫీ కానీ రైతులు అందుబాటులో ఉన్న రైతులు ఈ రోజు నుండి మోతె లోని రైతు వేదికకు వచ్చి కుటుంబ సభ్యుల నిర్ధారణ(Family Grouping) చేయించుకోవాలి. దీనికిగాను వారి కుటుంబంలోని సభ్యులలో ఒక్కరు అయినా కచ్చితంగా హాజరు కావాలి కుటుంబం లో పెళ్లి కాని పిల్లలు ఉంటే వారి ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ లను కూడా తీసుకొని మోతె రైతు వేదిక వద్దకు వెళ్ళగలరు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం తీసుకొని కుటుంబం లో ఒంటరిగా ఉన్న రైతులు కూడా వెళ్ళగలరు