చిన్ననేమీల గ్రామంలో ఘనంగా వినాయకుని పూజ

Uncategorized

చిన్ననేమీల గ్రామంలో ఘనంగా వినాయకుని పూజ

మీ::న్యూస్ ప్రతినిధి 

 మద్దిరాల మండలం చిన్న నేమిల గ్రామంలో భక్తితో వినాయకుని పూజలు చేసి న అనంతుల చంద్రయ్య గౌడ్ ధర్మపతిఅరుణ గ్రామ పెద్దలుు మహిళలు ముస్లిం సోదరులు యువకులు వినాయక పూజలో పాల్గొన్నారు అదేవిధంగా తీర్థ ప్రసాదాలు గ్రామ ప్రజలకు అందజేయడం జరిగింది ప్రజలందరూ చల్లగా ఉండాలని పాడిపంటలు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నాము భగవంతుని దయవల్ల మా గ్రామంలో ఎవరికి ఏ విధమైన హాని కలవకూడదనిఆ భగవంతుని వేడుకున్నాం ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలుముస్లిం పెద్దలు అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు