వినాయక మండపాలలో ప్రత్యేక పూజలో పాల్గొన్న

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

 

వినాయక మండపాలలో ప్రత్యేక పూజలో పాల్గొన్న

 మీ న్యూస్ ప్రతినిధి 

మోతె మండలం సిరికొండ గ్రామంలో వినాయక మండపాల లో  ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ గణపతి ఆశీస్సులు పాట్  మండపాలు నిల్వకులపై ప్రజలు  సుఖ శాంతులతో సుబిక్షంగా ఉండాలని ఆ దేవునికి వేడుకున్న  మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమం గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.