నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి,గుంటకండ్ల జగదీష్ రెడ్డి
మీ::న్యూస్ సుర్య పేట్ జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్
మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన జిల్లా కమిటీ సభ్యులు….
జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అయితబోయిన రాంబాబు గౌడ్, బుక్క రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్వాయి జానయ్య, నాయిని శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకల సైదులు గౌడ్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు లింగాల సాయి గౌడ్, కార్యదర్శి నందిపాటి సైదులు, కోశాధికారి వేల్పుల ప్రవీణ్, జిల్లా కమిటీ సభ్యులు దోసపాటి అజయ్ గౌడ్, పుట్ట రాంబాబు గౌడ్ ,వల్దాస్ శంకర్ సైదులు గౌడ్ పాల్గొన్నారు…