టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు 

Uncategorized మోతే రాజాకియం సూర్యాపేట

టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు 

మీ న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 22 మోతే మండలం కూడలి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన పది కుటుంబాల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి. మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ గౌడ్. మండల నాయకులు మామిడి వెంకటేశ్వర్లు గౌడ్. గ్రామ నాయకులు వేదం హరిప్రసాద్. ఉసిరికాయ పల్లి రవి. కట్టు మధు. గంగరబోయిన బాలకృష్ణ. తాళ్లపల్లి మధు. తదితరులు పాల్గొన్నారు