మీ న్యూస్ ప్రతినిధి::రేపు అనగా 23.04.2025 తేదీన సిరికొండ సబ్స్టేషన్ నందు 11 కె.వి రాఘవాపురం లీడర్ మీద ఉన్న చెట్టు కొమ్మలను తొలగించే ప్రక్రియ రేపు ఉదయము 7:00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగును కావున ఈ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలదు. ఇది ప్రజలు గమనించి విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా కోరుచున్నాము