మీ న్యూస్ మార్చ్ 26::సూర్యాపేట జిల్లా కేంద్రం.సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో స్వీపర్ గా పని చేస్తున్న మరియమ్మ కుమారుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, సూర్య పేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది. 25 వేల రూపాయలు అందించి మరియమ్మ కుటుంబానికి ఆర్ధికంగా తోడ్పాటు అందించారు.