సీఎంఅర్ఎఫ్ చెక్కును అందజేసిన మల్గి మాజి సర్పంచ్ జట్గొండ మారుతి

Uncategorized జహీరాబాద్ రాజాకియం సంగారెడ్డి

సీఎంఅర్ఎఫ్ చెక్కును అందజేసిన మల్గి మాజి సర్పంచ్ జట్గొండ మారుతి

 

 

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 2 ::: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని స్థానిక ఎమ్మెల్యే కోనింటీ మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు  మల్గి గ్రామ మాజి సర్పంచ్ జట్గొండ మారుతి మల్గి గ్రామానికి చెందిన హామీల్పూర్ నాగప్ప గారికి రూ.15,000/- విలువ గల చెక్కును లబ్ధిదారునికి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి  మాజి సర్పంచ్ గారికి లబ్దిదారుడు కృతజ్ఞతలు తెలిపారు….