మోతే మండలం నామవరం గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే సెక్రటరీ మౌనిక ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు ఎంపీడీవో విచ్చేసి సర్వేన పరిశీలించారు అతను మాట్లాడుతూ సర్వేను సక్రమంగా చేయాలని తప్పులు జరగకుండా చూడాలని సర్వే సిబ్బందికి ఏదైనా డౌట్ ఉంటే ఆఫీసుకు సంప్రదించగలరని తెలిపారు, ఎంపీడీవో ఆంజనేయులు అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో వర్కర్స్ కిషోర్ రెడ్డి గ్రామ ప్రజలు తరుణ్ పాల్గొన్నారు.