సీనియర్ ఫోటోగ్రాఫర్ కాంపాటి లింగయ్య గారి దిన దశ దిశ కర్మ లో పాల్గొన్న మండల ఫోటోగ్రాఫర్స్
మీ న్యూస్ ప్రతినిధి ::మోతె మండల ఫోటో &వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సీనియర్ ఫోటోగ్రాఫర్ కాంపాటి లింగయ్య బుధవారం జరిగిన దశదిన కార్యక్రమంలో మోతె మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు వేముల కృష్ణ మండలం ఫోటోగ్రాఫర్లు లింగయ్య గారి చిత్రపటానికి పూలమాలవేసే ఘనంగా నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగతి సానుభూతి తెలియజేశారు అదేవిధంగా మండల ఫోటోగ్రాఫర్స్ 15000 వారు ఆర్థిక సాయం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శేఖర్ కోశాధికారి లింగయ్య హనుమంతరావు, ఎలమంచి, నరసింహారావు, మహేష్,రాజు బాలాజీ, బ్రహ్మం, అశోక్, సాయి తదితరులు పాల్గొన్నారు