మెదక్ _ఆదిలాబాద్ -కరీంనగర్ -నిజామాబాద్ పట్టభద్రుల ఏమ్మెల్సీ అభ్యర్థి. దిగ్వాల్ రమేష్… వచ్చే ఎన్నికల్లో నేను పోటీచేయుచునా.కావున నిరుద్యోగ పట్టభద్రులు మీ యొక్క అమూల్యమైన ఓటు నూ నమోదు చేసుకోని నిరుద్యోగుల తరపున పోరాడే నిజమైన వ్యక్తిని గెలిపించుకోగలరని కోరుతున్నాను జహీరాబాద్ ఎంపీ కాంటెస్టెడ్ కాండేట్ ఎవరికైనా నమోదు చేసుకోవడానికి టైం లేకుంటే నా యొక్క మొబైల్ నెంబర్ కి 99 12209361 మీ యొక్క డిగ్రీ సర్టిఫికెట్ ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి పాస్ ఫోటో వాట్సాప్ చేయగలరు రమేష్ సంగారెడ్డి జిల్లా.జహీరాబాద్ నియోజకవర్గం మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్ జహీరాబాద్ ఇంచార్జ్