సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన ఎమ్మెల్యే శ్రీ కొనింటి మానిక్ రావు , 

Uncategorized జహీరాబాద్ రాజాకియం వ్యవసాయం సంగారెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన ఎమ్మెల్యే శ్రీ కొనింటి మానిక్ రావు , 

బి అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు 

 మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 20:: జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు , బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి స్థానిక ఆర్టీసి బస్ స్టాండ్ మెయిన్ రోడ్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాటను తప్పినందుకు ఈ వర్షాకాలం రైతు బందును ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తారీఖున 7500 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి ఈ వర్షాకాలం రైతు బంధు మొత్తానికే ఇవ్వట్లేదు అని చావు కబురు సల్లగా చెప్పినట్లు నిన్న మంత్రిగారి ప్రకటించడం సిగ్గుచేటు అని , ఆరు గ్యారెంటులు అములు చేస్తున్నాం అని ప్రగల్భాలు పలుకుతూ కాలయాపన చేయడం సరికాదని , ఇందిరమ్మ ప్రజాపలనాలో రైతులకు రైతు బరోసా లేదు ,వృద్ధులు, వికలాంగులకు,ఒంటరి మహిళలకు 4వేల రూపాయలు పెంచుతాం అన్న పెన్షన్ లేదు , ప్రతి మహిళ కు 2,500 వారి కాతల్లో జమ చేయలేరు ఈ కార్యక్రమంల ఝరాసంగం మండల యువ నాయకుడు షేక్ సోయల్ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం , పార్టీ అధ్యక్షులు సంఘాల అధ్యక్షులు , కమిటీ సభ్యులు మండల పార్టీ కమిటీ సభ్యులు మాజి సర్పంచ్ లు , మాజీ ఎంపీటీసీ లు ,గ్రామ పార్టీ అధ్యక్షులు ,కమిటి సభ్యులు ,బి అర్ ఎస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.