సదాశివపేట మండల భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక

Uncategorized రాజాకియం సంగారెడ్డి సదశివాపేట

సదాశివపేట మండల భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక

మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 21::సదాశివపేట ..మండల భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షులు B ప్రసాద్ గారి సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింద భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులుగా ముంగి రమేష్ ప్రధాన కార్యదర్శిగా చిల్లపల్లి శంకరప్ప ఉపాధ్యక్షులుగా నగేష్ సహకార్యదర్శిగా ఆ లక్ష్మి కోశాధికారిగా బుజ్జమ్మ కమిటీ సభ్యులుగా శ్రీశైలం అంజయ్య సంజీవరెడ్డి నరసింహులు నిర్మల తదితరులు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి సి శంకరప్ప మాట్లాడుతూ సదాశివ మండల ప్రాంతంలోవేలాదిమంది అసంఘటిత రంగ కార్మికులు ఈ ప్రాంతంలో పనిచేస్తుంటారు వీరి సమస్యలపై ప్రభుత్వంతో రావాల్సిన సంక్షేమ పథకాలుఅర్హులైన వారికి వచ్చేలా తమ వంతు కృషి చేస్తానన్నారు ఈ ప్రాంతంలో సంఘాన్ని మరింత బలం చేస్తానని హామీ ఇచ్చారు