కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

Uncategorized గరిడేపల్లి రాజాకియం సూర్యాపేట

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

 కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ 
ఆటో కార్మికులకు నెలకు పదివేలు ఇస్తామని 
ఆటో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని
 సిఐటియు జిల్లా నాయకులు యాకూబ్
మీ:: న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 19::గరిడేపల్లి మండలంలోని ఆటో కార్మికుల సమస్యలు నిదేశించి యాకూబ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు నెలకు పదివేలు ఇస్తామని హామీనిచ్చి 11 నెల అవుతున్న ఆటో కార్మికులకు ఇంతవరకు ప్రభుత్వ సాయం అందలేదని యాకూబ్ అన్నారు ఒకపక్క ప్రభుత్వం వచ్చే బస్సులు ఏర్పాటు చేయటం మూలాన ఆటో కార్మికులు ఫైనాన్స్ తెచ్చి ప్రతినెల ఫైనాన్స్ కట్టలేక ప్రవేశత్తుల అధిక వడ్డీలకు తెచ్చి చివరికి ఆటోలు నమ్ముకుని పరిస్థితి ఏర్పడిందని అన్నారు మరోపక్క ఆర్టిఓ అధికారులు కేసులు ఫైల్ గట్టుట ఓవర్ లోడ్ పేరుతో ఫైలు కట్టడం ఒక డీజిల్ రేటు పెరిగి అనేక సమస్యలు ఎదుర్కొన్న కార్మికులకు ఈ ప్రభుత్వం బాసటగా నిలవాలని ప్రతి కార్మికుడికి 10000 రూపాయలు ఇస్తూ అర్హులైన కార్మికులకు ప్రభుత్వమే కొత్త ఆటోలు ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమంలో పొడిచేటి సైదులు వాడపల్లి సంతోష్ చింతలచెరువు చంద్రయ్య కే భాస్కర్ సంపత్ కుమార్ సారంగపాణి ఎగ్బాల్ షేక్ ముస్తఫా చిలకమర్రి చారి జి వెంకన్న ఎస్కే ఇమామ్ ఆకుల కార్తీక్ కొమ్ము నగేష్ భద్రాచలం సైదులు తదితరులు పాల్గొన్నారు