క్షేమంగా దొరికిన నరసింహ రెడ్డి 

Uncategorized జహీరాబాద్ న్యాల్కల్ సంగారెడ్డి హత్నూర

క్షేమంగా దొరికిన నరసింహ రెడ్డి 

Special thanks to Reddy jagruti State President B Madhava Reddy

న్యూస్  పేపర్ రిపోర్టర్ మీ న్యూస్ 31.కే అశోక్

హద్నూర్ ఆటో డ్రైవర్ మక్సుత్ 

Hadnoor అగ్రికల్చర్ వర్కర్స్ కి ధన్యవాదాలు

మీ:: న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 19:సంగారెడ్డి జహీరాబాద్ న్యాల్కల్ మండల్ లోని హద్నూర్ గ్రామానికి చెందిన నరసింహ రెడ్డీ క్షేమంగా కనిపించారు వారి తమ్ముడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, గత రెండు రోజులుగా కనబడకుండా పోయినా మ అన్న నరసింహారెడ్డి క్షేమంగా దొరకడం జరిగింది.మా అన్న ను వెతకడం లో హెల్ప్ చేసిన మిత్రులకు మరియూ బంధువులకు శ్రేయుభిలషులకు ధన్యవాదాలు.Special thanks to Reddy jagruti State President B Madhava Reddy అన్న గారికి, సోషల్ మీడియా అండ్ న్యూస్ పేపర్ రిపోటర్ మీ న్యూస్ 31.కే అశోక్ గారికి మరియూ హద్నూర్ ఆటో డ్రైవర్ మక్సుత్ మరియు Hadnoor అగ్రికల్చర్ వర్కర్స్ కి ధన్యవాదాలు తెలిపారు