Uncategorized

రేపు చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు రావాలి..

– పైలట్ రోహిత్ రెడ్డి పిలుపు..

-కాంసెన్సీలో పలుచోట్ల శివాజీ జయంతి ఉత్సవాలు

దీక్షతెలుగున్యూస్, తాండూరు :

చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో పలుచోట్ల విగ్రహావిష్కరణ
ఉత్సవాలు ఉన్నాయి. సోమవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉదయం,11: 00 గంటలకు తాండూరు పట్టణం ( సాయిపూర్ లో ) యాలాల మండలం 11:30 చెన్నారం, మధ్యాహ్నం12: 00 అక్కంపల్లి,1:00 అన్నా సాగర్ గ్రామాలలో చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో రోహిత్ రెడ్డి పాల్గొని, విగ్రహాలను ఆవిష్కరిస్తారు. సాయంత్రం పట్టణంలో నిర్వహించే శివాజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. విగ్రహా ఆవిష్కరణలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, యువకులు, తదితరులు భారీగా తరలిరావాలని పైలెట్ ఓ ప్రకటనలో పిలుపునిస్తున్నారు.