పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన మోతె మండల యువజన కాంగ్రెస్ నాయకులు
మీ: న్యూస్.. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మరణంతో విషాదంలో ఉన్న వారి కుటుంబాన్ని వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన మాజీ సర్పంచ్ కొర్ర తిరుపతి, కోదాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గునగంటి నాగరాజు గౌడ్, మోతె మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలుగు వీరన్న నాయక్, సోషల్ మీడియా మండల అధ్యక్షులు అర్వపల్లి గణేష్, యూత్ నాయకులు పెరుగు సందీప్ లు పాల్గోని
అనంతరం పురుషోత్తం రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.