లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు నిత్యవసర సరుకులుపంపిణి
మీ:: న్యూస్ అక్టోబర్ 7.. లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ప్రాంతంలోని రామాపురం మరియానంద స్కూల్ ప్రహరీ ప్రక్కన రోడ్డు వెంట పట్టాలతో ఉన్న గుడారంలో నివసిస్తున్న ఆవుల కిష్టయ్య వీరమ్మ దంపతుల కు 2200 రూపాయల విలువైన బియ్యం కూరగాయలు నిత్యవసర సరుకులను వారి గుడారం వద్ద అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లోఅధ్యక్షులు జిలకర రామస్వామి క్లబ్ జోన్ చైర్మన్ చల్లా ప్రభాకర్ రెడ్డి , లాయర్ విశ్వనాథ్,ఎస్ కే , యూసబ్ , గుండా సత్యనారాయణ, చిలక రాజు శ్రీను, పాశం , లుకాస్ పాల్గొని మాట్లాడారు .