అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

Uncategorized తెలంగాణ నల్లగొండ సూర్యాపేట

 

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

 

 

 మీ న్యూస్ ప్రతినిధి కొల రవీందర్ గౌడ్::పోషణ మాడంతో సందర్భంగా1-9-2024 నుండి 30.-9- 2024 వరకు ప్రతిరోజు సెంటర్స్ నందు కార్యక్రమం నిర్వహిస్తున్నాము సోమవారం రోజున వయోవృద్ధుల అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం 20 24 సోమవారం మోతే ఫస్ట్ సెంటర్ నందు వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి అంగన్వాడి టీచర్ విద్యార్థిని విద్యార్థులు అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు తదితరులు పాల్గొన్నారు