స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ వారి ఆధ్వర్యంలో

Uncategorized ఉత్సవాలు నల్లగొండ మోతే సూర్యాపేట

స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ వారి ఆధ్వర్యంలో

 297 వ అన్నదాన కార్యక్రమం

 

 మీ:: న్యూస్::: సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక రంగా ధియేటర్ ముందు మధ్యాహ్నం 1-00 గంటకు శ్రీ షిర్డీ సాయి బాబా ఆశీస్సులతో శ్రీ షిర్డీ సాయి బాబా అన్నదాన మిత్రుల ఆర్థిక సహకారం తో ఈరోజు దాతలు మామిడి బాలకృష్ణ (ఎల్ఐసి డవలప్ మెంట్ ఆఫీసర్ కోదాడ)ధర్మపత్ని మాధవి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో 250 మంది పేదలకు, వికలాంగులకు, వృద్దులకు, కార్మికులకు, బిక్షాటన చేసేవారికి, రిక్షా కార్మికులకు, అన్నదానం చేయడం జరిగింది.ఇట్టి అన్నదాన సేవా కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు.స్వర్ణ భారతి ట్రస్ట్ సభ్యులు ట్రస్ట్ సభ్యులు.మరియు రంగా ధియేటర్ స్టాఫ్ పాల్గొన్నారు.ఇట్టి అన్నదాన సేవా కార్యక్రమానికి రంగా ధియేటర్ ముందు అవకాశం ఇచ్చిన ధియేటర్ యాజమాన్యం వారికి దాతల తరుపున ట్రస్ట్ సభ్యులందరి తరుపున కృతజ్ఞతలు తెలియచేశారు.