ఎంపీ సురేష్ షట్కార్ మర్యాదపూర్వకంగా కలిసిన ఝరాసంగం మండలం కాంగ్రెస్ అధ్యక్షులు 

Uncategorized జహీరాబాద్ రాజాకియం సంగారెడ్డి

ఎంపీ సురేష్ షట్కార్ మర్యాదపూర్వకంగా కలిసిన ఝరాసంగం మండలం కాంగ్రెస్ అధ్యక్షులు 

మీ:: న్యూస్ ప్రతినిధి

జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్ మర్యాదపూర్వకంగా కలిసిన ఝరాసంగం మండలం కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతరావు పటేల్ న్యాల్కల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాజీ సొసైటీ చైర్మన్ సంగారెడ్డి డాక్టర్ నాగరాజ్ పటేల్ నాయకులు లియకాత్ పటేల్ కాంగ్రెస్ నాయకులు తదితరులు కలవడం జరిగింది